ఒంటిమిట్ట శ్
ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి మేధిని పూజ, మృత్సంగ్ రహణం, అంకురార్పణ ఘట్టాలు నిర్ వహించారు. యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరి గే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారిం చేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజు ల పాటు పవిత్రోత్సవాలు నిర్వహి స్తుంటారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్ టు 24వ తేదీ యాగశాలలో పవిత్ర ప్ రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్టు 25న పవిత్ర సమర్పణ, యాగశాలలో వై దిక కార్యక్రమాలు నిర్వహిస్తారు . ఆగస్టు 26న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవి త్రోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెం డెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపు ల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.



No comments :
Write comments