తిరుపతిలోని
వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయా ల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా వి శిష్టత ఉంటుంది. అమావాస్య నాడై న శనివారం ఉదయం 9 నుండి 10.30 గంటల నడుమ సహస్ర కలశాభిషేకం సే వ వైభవంగా నిర్వహించారు. రూ. 500/- చెల్లించి పాల్గొన్న గృ హస్తులకు(ఇద్దరు) ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానం గా అందజేశారు.
కాగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులై న శ్రీకోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వా హనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమి వ్వనున్నారు. రామభక్తుడైన హనుమం త వాహనసేవను తిలకించేందుకు పెద్ ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు .
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, టెంపుల్ ఇన్స్పెక్ టర్ శ్రీ రమేష్, ఆలయ అర్చకులు , ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
.jpg)
.jpg)
No comments :
Write comments