తిరు
తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో ని ఈవో కార్యాలయంలో మంగళవారం ఐఓబి డైరెక్టర్ శ్రీ చంద్రారెడ్ డి, రీజనల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ ఝా రూ. 61.72 లక్షల మంజూరు కాపీని టీటీ డీ ఈవో శ్రీ జె.శ్యామలరావుకు అం దించారు.
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో గల ఉగ్రహణం నుండి లడ్డూ ప్రసాదా లు, అన్నప్రసాదాల తయారీలో విని యోగించే ముడి సరుకులను శ్రీవారి పోటుకు పంపించే ముందు తనిఖీ చే సేందుకు ఈ స్కానర్ ను వినియోగిం చనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల ఐఓబి మే నేజర్ శ్రీ మహేష్ బాబు, మార్కె టింగ్ ఆఫీసర్ శ్రీ రాజశేఖర్ రె డ్డి, ఇతర అధికారులు పాల్గొన్నా రు.

No comments :
Write comments