తిరుమలలోని ఎస్
ఈ సందర్భంగా సివిల్, ఎలక్ట్రి కల్, ఇంజినీరింగ్ పనులు, మ్యూజి యం గైడ్స్, భద్రత, పారిశుద్ధ్యం , ఇతర సౌకర్యాలను ఉన్నత ప్రమాణా లతో తీర్చిదిద్ది ప్రపంచ స్థా యి ఆధునిక మ్యూజియంగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.
పనులను నిర్దేశిత గడువులోపు పూ ర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ చీఫ్ మ్యూజియం ఆఫీసర్ శ్రీ సోమన్నారా యణ, ఇతర అధికారులు పాల్గొన్నారు .

No comments :
Write comments