తొండమాన్పు
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్ రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్ సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించా రు. అనంతరం చతుష్టర్చన, ప విత్ర ప్రతిష్ట నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గం టల వరకు ఆలయంలోని యాగశాలలో వైది క కార్యక్రమాలు నిర్వహించనున్ నారు.
యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగు తుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుం డా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 09వ తేదీ పవిత్రోత్సవాలు ముగి యనున్నాయి.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సుదీర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments