తిరుమల
సమీక్షలో భాగంగా అదనపు ఈవో మాట్ లాడుతూ, తిరుమలలోని డ్యాముల దృ ఢత్వంపై సమగ్ర నివేదిక అందించా లని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత నీటి ని ల్వలు 2025 డిసెంబర్ వరకు భక్తు ల అవసరాలకు సరిపోతాయన్నారు. రా బోయే కార్తీక మాసంలో వర్షపాతం ఆధారంగా భవిష్యత్ అవసరాలకు సరి పడే విధంగా నీటిని వినియోగించు కునేందుకు ప్రణాళికలు రూపొందిం చాలని చెప్పారు.
తిరుమలలో గోగర్భం, కుమారధార, పసుపుధార, పాపవినసనం, ఆకాశగంగ, తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ లలో ప్రస్తుతం భక్తుల అవసరాలకు తగి న నీటి నిల్వలు ఉన్నాయన్నారు.
భవిష్యత్తులో నీటి నిల్వ సామర్ థ్యం పెంచుకోవడానికి అవకాశాలను పరిశీలించాలన్నారు. గత 5 నుండి 10 సంవత్సరాల వరకు నీటి లభ్ యత, వర్షపాతం, వినియోగం, వృథా విడుదలపై నిపుణులచే సమగ్ర ఆడిట్ నిర్వహించాలన్నారు. నీటిని ప్ రణాళికబద్ధంగా వినియోగించుకుంటే , నిరంతర సరఫరా సాధ్యమని చెప్ పారు.
తిరుమలలోని వాణిజ్య సంస్థల నీటి బకాయిలను సకాలంలో వసూలు చేయా లని సంబంధిత అధికారులను ఆదేశిం చారు.
ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ ఈ ఈ శ్రీ సుధాకర్, ఇతర అధికారులు పా ల్గొన్నారు.

No comments :
Write comments