సెప్టంబర్
ఈ సందర్భంగా గ్యాలరీల్లో భక్ తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదే శించారు. సెప్టంబర్ మొదటి వా రంలోపు ఇంజినీరింగ్ పనులు పూర్ తి చేయాలని చెప్పారు.
అనంతరం ఈవో మీడియాతో సెప్టంబ ర్ 24వ తేది ధ్వజారోహణం రోజు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారని తెలిపారు. బ్రహ్మో త్సవాల్లో భారీ సంఖ్యలో భక్ తులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా చర్యలపై క్షేత్రస్ థాయిలో చర్చించడం జరిగిందన్ నారు. మాడ వీధుల్లో అదనపు మ రుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్న ట్లు చెప్పారు. పారిశుధ్యం కోసం అదనపు సిబ్బంది నియమించను న్నట్లు తెలిపారు.
గ్యాలరీల్లో ఉన్న ప్రతి భక్ తుడికి అన్న ప్రసాదాలు అందేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది గరుడవాహన సేవకు 3 లక్షలకు పైగా భక్తులు వి చ్చేశారని, అందుకనుగుణంగా ఈ ఏడాది అదనపు ట్రిప్పులు తిప్ పేలా ఆర్టీసీ అధికారులను ఆదేశిం చామన్నారు. తిరుమలలో ట్రాఫి క్ సమస్య తలెత్తకుండా ముంద స్తుగా పార్కింగ్ ప్రణాళికలు రూపొందించి తిరుపతిలో కూడా పా ర్కింగ్ లు ఏర్పాటు చేసి ఆర్టీ సీ బస్సుల్లో తిరుమలకు వచ్ చేలా చర్యలు చేపట్టామని తె లియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్ రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, అడిషనల్ ఎస్పీ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.












No comments :
Write comments