కార్వేటినగరం
ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్న పన తిరుమంజనం జరిగింది. ఇందు లో పాలు, పెరుగు, తెనే, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీ తాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారు తెప్పలపై విహరిం చి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మూడు రోజుల పాటు జరుగనున్న తెప్పోత్సవాలలో భాగంగా తెప్పపై స్వామి వారు విహరించనున్నారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్ర చార పరిషత్, అన్నమాచార్య ప్ రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మి క, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

No comments :
Write comments