ఒంటిమిట్టలోని శ్రీ కోదం
ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమే త శ్రీరాములవారి ఉత్సవర్లను యా గశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, బలిహరణ,శాత్తుమొర, నివేదన, కుం భారాధన, ఉక్తహోమాలు నిర్వహించా రు.
అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షి ణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు , స్నపనమూర్తులకు, బలిమూర్తులకు , విష్వక్సేనులవారికి, ద్వారపా లకులకు, గరుడాళ్వార్‌కు, యాగశా లలోని హోమగుండాలకు, బలిపీఠానికి , ధ్వజస్తంభానికి పూజలు నిర్వహిం చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెం డెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ , ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తు లు పాల్గొన్నారు.


No comments :
Write comments