8.9.25

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం donation to sv annaprasadam




టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు తిరుపతికి చెందిన

తిరుపతి తిరుమల హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి శ్రీ నాగార్జున నాయుడు ఆదివారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.  
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి ఈ మేరకు దాత చెక్కును అందజేశారు.

No comments :
Write comments