10.9.25

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం sv annaprasadam




రాజమండ్రికి చెందిన చిరంజీవి తలారీ హశిత శ్రీ ఐశ్వర్య టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.  

తిరుమలలోని చైర్మన్  క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఅర్ నాయుడుకు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ  పాల్గొన్నారు.

No comments :
Write comments