ప్రముఖ వైష్ణవా
ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో 16 మంది ప్రముఖ పండితు లు శ్రీ తిరుమల నంబి జీవిత చ రిత్రపై ఉపన్యసించారు.
భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు, శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తి రుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభిం చారని పేర్కొన్నారు.
ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాం చిన శ్రీ తిరుమలనంబి శ్రీవేంకటే శ్వరస్వామివారి అభిషేకానికి సం బంధించిన పవిత్రజలాలను తీసుకొచ్ చి విశేష సేవ చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్, ఇతర పండితులు, అర్చకులు, టీటీడీ అధికారులు పా ల్గొన్నారు.
No comments :
Write comments