శ్రీవారి
తిరుమలలోని రామ్ భగీచా-2 లో ఏర్ పాటు చేసిన మీడియా సెంటర్ లో ఆయన దాససాహిత్య ప్రాజెక్టు ప్ రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థా చార్యులు, అన్నమాచార్య ప్రాజెక్ టు డైరెక్టర్ శ్రీమతి లతతో కలి సిగురువారం మీడియా సమావేశం నిర్ వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను ఉత్సాహపరిచేలా అనేక ప్ రత్యేక కార్యక్రమాలను రూపొందిం చామని తెలిపారు.
సెప్టెంబర్ 28న జరగనున్న గరుడసే వ రోజున దేశంలోని 20 రాష్ట్రా లకు చెందిన 37 బృందాలు తమ తమ రా ష్ట్ర కళారూపాలను అద్భుతంగా ప్ రదర్శించనున్నాయని వెల్లడించారు .
తిరుమలలోనే కాకుండా, తిరుపతిలో ని అన్నమాచార్య కళామందిరం, మహతి ఆడిటోరియం మరియు శ్రీరామచంద్ర పుష్కరిణి ప్రాంగణంలో కూడా బ్ రహ్మోత్సవ రోజుల్లో ప్రదర్శనలు ఇస్తూ భక్తులనుఅలరించనున్నారని చెప్పారు.
వాహన సేవల సమయంలో తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్ యేక సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహిస్తున్నట్లు తెలియజేశారు.


No comments :
Write comments