తిరుమల పవి
“ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం స్వా మివారు పలుమార్లు ప్రసాదించారన్ నారు. అలిపిరి ఘటనలో నా ప్రాణా లను రక్షించడం కూడా ఆయన సంకల్ పమేనని నేను గాఢంగా విశ్వసిస్తు న్నానని అన్నారు.
అన్నప్రసాదంపై మాట్లాడుతూ, దాదా పు నాలుగు దశాబ్దాల క్రితం దివం గత ఎన్.టి.రామారావు ప్రారంభిం చిన ఈ సత్కార్యం నేడు అనేక రెట్ లు విస్తరించి, ప్రతిరోజూ లక్ షలాది మంది భక్తులకు అన్నప్రసా దం అందజేస్తోందని పేర్కొన్నారు. ఈ సేవను అన్ని టిటిడి ఆలయాలకు విస్తరించాలని టిటిడి చైర్మన్, బోర్డు సభ్యులు, అధికారులను ఆయన కోరారు.
శ్రీవాణి ట్రస్ట్ ఇప్పటివరకు రూ .2,038 కోట్లు విరాళాలు అందిం దని, అందులో రూ.837 కోట్లు ఆలయ నిర్ మాణానికి ఖర్చు చేశారు. రూ.200 కోట్లకుపైగా వడ్డీ రూపంలో కూడా వచ్చాయన్నారు. ఐదు వేల ఆలయాల ని ర్మాణానికి శ్రీకారం చుట్టినట్ లు తెలిపారు. 29 రాష్ట్రాల రాజధానులలో శ్రీవా రి ఆలయాలను నిర్మించేందుకు చర్ యలు చేపట్టాలని, వివిధ దేశాల్లో శ్రీవారి భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని సూచించారు. శ్రీవారిని ప్రపంచ వ్యాప్తంగా ఆరాధించే అవకాశం కల్పించేలా చర్ యలు తీసుకోవాలని, దీనికి దాతలు విస్తృతంగా ముందుకు రావాలని పి లుపునిచ్చారు.
తనకు ప్రాణభిక్ష పెట్టిన రోజునే ఎస్వి ప్రాణదాన ట్రస్ట్‌ను టి టిడిలో ప్రారంభించామని గుర్తుచే శారు. ఇప్పటివరకు రూ.709 కోట్లు ఈ ట్రస్టుకు విరాళంగా వచ్చాయన్ నారు. ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు, అవసరమైన రోగులకు వైద్య సహాయంగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో వైద్య సౌకర్ యాలను అభివృద్ధి చేయాలని టిటిడి ని కోరారు.
స్వామివారి సేవకుల సేవలను కొని యాడుతూ,
స్వామివారి సేవకులు స్వామివారి నిజమైన సంపద అని, తిరుమల పవిత్ రతను కాపాడే ఆవశ్యకతను ప్రజల్లో విస్తరించాల్సిన బాధ్యత వారిదే నన్నారు.
2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సేవలో ఇప్పటివరకు 17 లక్షల సే వకులు—12 లక్షల మహిళలు, 5 లక్షల పురుషులు—తిరుమల చేరే భక్తులకు అద్భుతమైన సేవలు అంది స్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు ఆరోగ్యవంతంగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించాలని ఆకాంక్ షించారు. ఇందుకోసం టిటిడి అన్ నప్రసాదం, ఆలయ నిర్మాణం, ప్రా ణదానం, స్వామివారి సేవలకు ప్రా ధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదా య శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారా యణ రెడ్డి, రాష్ట్ర హెచ్ ఆర్ డి , ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లో కేష్, పలువురు ఎమ్మెల్యేలు, టి టిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు , పలువురు బోర్డు సభ్యులు, ఉన్ నతాధికారులు పాల్గొన్నారు.









No comments :
Write comments