శ్రీవారి
ముందుగా గౌ|| ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్ దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్ నారు. టీటీడీ చైర్మన్ శ్రీ బీ. ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కు మార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఆ తరువాత గౌ|| ముఖ్యమంత్రి ధ్ వజస్తంభానికి నమస్కరించుకుని శ్ రీవారిని దర్శించుకున్నారు. వకు ళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసిం హస్వామివారిని దర్శించుకున్నారు . అనంతరం రంగనాయకుల మండపంలో వే దమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో లు ముఖ్యమంత్రి గారికి శ్ రీవారి తీర్థప్రసాదాలు అందజేశా రు.
ఈ సందర్భంగా 2026 ఏడాది టిటిడి డైరీలు, క్యాలెండర్లను గౌరవ ము ఖ్యమంత్రివర్యులు ఆవిష్కరించారు .
అనంతరం ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి . రాధాకృష్ణన్, ముఖ్యమంత్రివర్యు లు స్వామి వారి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదా య ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు మం త్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, తదితరు లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారు లలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎస్ పీ శ్రీ సుబ్బారాయుడు, సీవీఎస్ వో శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్ కర్ తదితరులు పాల్గొన్నారు.







No comments :
Write comments