శ్రీవారి
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగా ణ, ఒడిస్సా, రాజస్థాన్, ఉత్తరా ఖండ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెంది న సంస్కృతీ సంప్రదాయాలను ప్రతి బింబించే విధంగా 18 రకాల సాంస్ కృతిక బృందాలు ప్రదర్శనలిచ్చాయి .
మహారాష్ట్రకు చెందిన 111 మంది కళాకారులు ప్రదర్శించిన 'డ్రమ్ ము విన్యాసాలు' భక్తులను ఎంతగా నో ఆకట్టుకున్నాయి. తెలంగాణ నుం చి జానపద నృత్యం, కోయ నృత్యం బృం దాలు, ఒడిస్సా నుంచి దల్కాయ్, ఒడిశా జానపద నృత్యం, గుజరాత్ నుం చి దాకలదుడియ, రాజస్థాన్ నుంచి దాండియా, ఉత్తరాఖండ్ నుంచి చోలి యా వంటి వివిధ ప్రాంతీయ కళా రూ పాలను కళాకారులు అద్భుతంగా ప్ రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూచిపూ డి, దశావతారాలు, చెక్కభజన, డప్ పు నృత్యం, కోలాటం బృందాలు ఆకట్ టుకున్నాయి. కల్పవృక్ష వాహన సే వకు హాజరైన భక్తులు కళాకారుల ప్ రదర్శనలను తిలకించి ఆనందం వ్యక్ తం చేశారు.



















No comments :
Write comments