ఈ ఏడాది శ్
ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్ వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యా లను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సు భిక్షంగా, సస్యశ్యామలంగా ఉండా లని భగవంతుడిని ప్రార్థిస్తారు.
సేనాధిపతి ఉత్సవం ….
శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనులవారిని
ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీ ధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్ రక్షకుడైన శ్రీవారికి నిర్వహిం చే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్ వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధు ల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.
మేదినిపూజ….
నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందు గా భూదేవిని ప్రసన్నం చేసుకునేం దుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తా న్ని పఠిస్తారు.
అంకురార్పణ….
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అం కురార్పణం లేదా బీజవాపనం అత్యం త ముఖ్యమైనది. ముందుగా పాలికల్ లో(మట్టికుండలు) పుట్టమన్ను నిం పుతారు. వీటిలో నవగ్రహాలకు సంకే తంగా నవధాన్యాలు పోస్తారు. ఈ వి త్తనాలు బాగా మొలకెత్తాలని కోరు తూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇం దులో గోధుమలు – సూర్యుడు, బియ్ యం – చంద్రుడు, కందులు – కుజుడు , పెసలు – బుధుడు, శనగలు – బృ హస్పతి, అలసందలు – శుక్రుడు, ను వ్వులు – శని, మినుములు – రాహు వు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులై న ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృ తి, వరుణుడు, వాయుదేవుడు, కుబే రుడు, ఈశానతోపాటు మొత్తం 49 మం ది దేవతలను ఆవాహన చేస్తారు.
అక్షతారోపణ…
ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్ రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచు తారు. చివరిరోజున ఈ మొలలను వేరు చేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అం త ఘనంగా నడుస్తాయి అన్నది భక్తు ల విశ్వాసం.

No comments :
Write comments