శ్రీవారి సా
ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామి వారిని సేవిస్తూ పాన్పుగా దాస్ యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషు డు శ్రీహరికి మిక్కిలి సన్నిహి తుడు. రామావతారంలో లక్ష్మణుడుగా , ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్ నారాయణుడికి మిక్కిలి సన్నిహితం గా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూ దేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరు ని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.
గురువారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారు లు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్ గొన్నారు.




No comments :
Write comments