తిరుమల పవి
తిరుమల అన్నమయ్య భవన్ లో ఆయన టీ టీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవా రం జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, టీటీడీ వివిధ విభాగా ధిపతులతో సమీక్ష సమావేశం నిర్ వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరిం చారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
• 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల ని ర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి .
• జిల్లా పాలన, పోలీసులతో కలిసి సూక్ష్మ- క్షేత్రస్థాయి ప్రణాళి కలు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్ చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లే కుండా పాల్గొనగలిగేలా సమన్వయంతో ఏర్పాట్లు.
• ఇప్పటికే కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం, ఆభరణాల శుభ్రత, వాహనాల ట్రయల్ రన్ పూర్తి.
• ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రా త్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు. సాయంత్రం 6.30 గంటల నుం డి రాత్రి 12 గంటల వరకు గరుడసే వ.
• ధ్వజారోహణం రోజు (సెప్టెంబర్ 24) రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పణ. సెప్టెం బర్ 25న పిఏసి-5ను ప్రారంభం.
• సివిల్ ఇంజినీరింగ్ పనులకు రూ. 9.50 కోట్లు, విద్యుద్దీపాలం కరణకు రూ.5.50 కోట్లు కేటాయింపు . దాతల విరాళాల ద్వారా రూ.3.50 కోట్లతో పుష్పాలంకరణ.
• పుష్పాలంకరణకు 60 టన్నుల పుష్ పాలు వినియోగం.
• బ్రహ్మోత్సవ రోజుల్లో సిఫార్సు లేఖల ద్వారా గదుల కేటాయింపులు రద్దు. ఈ సమయంలో 3500 గదులు ఆఫ్ లైన్లో సాధారణ భక్తులకు మాత్ రమే కేటాయింపు.
• భక్తులు వాహన సేవలు, సాంస్కృతి క కార్యక్రమాలు వీక్షించేందుకు ఈ ఏడాది 36 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు.
• 1.16 లక్షల ప్రత్యేక దర్శన టికె ట్లు, రోజూ 25 వేల SSD టోకెన్లు (గరుడసేవ మినహా) విడుదల. అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. వీ ఐపీ బ్రేక్ దర్శనం స్వయంగా విచ్ చేసే ప్రోటోకాల్ ప్రముఖులకే పరి మితం.
• రోజూ 8 లక్షల లడ్డూలు బఫర్ స్ టాక్.
• 20 హెల్ప్ డెస్కులు ఏర్పాటు. ప్ రతి గ్యాలరీలో భక్తుల అభిప్రాయా లను సేకరించేందుకు శ్రీవారి సే వకులు ప్రత్యేకంగా నియామకం.
• గరుడసేవ రోజున భక్తులకు 14 రకా ల వంటకాలు. మాతృశ్రీ తరిగొండ వెం గమాంబ అన్నప్రసాదం కేంద్రంలో రో జూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ.
• తిరుమలలో 24 ప్రాంతాల్లో సుమా రు 4000 వాహనాలకు పార్కింగ్ ఏర్ పాట్లు.
• తిరుపతిలో అలిపిరి లింక్ బస్ స్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌం డ్, ఇస్కాన్ గ్రౌండ్, ఎస్వీ మెడి కల్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ వి ద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్, AP టూరిజం ఓపెన్ ఏరియాల్లో మొత్ తం 5250 ద్విచక్ర వాహనాలకు, 2700 కార్లకు పార్కింగ్ స్థలం కేటాయింపు.
• పార్కింగ్ ప్రదేశాల నుండి తిరు మలకు ఆర్టీసీ బస్సులు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల ద్వారా 1900 ట్రిప్పులు, గరుడసేవ రోజు న 3200 ట్రిప్పులు తిరిగేందుకు ఏర్పాట్లు.
• 2000 మంది టీటీడీ భద్రతా సిబ్బం ది, 4700 పోలీసు సిబ్బంది, 450 సీనియర్ అధికారులు విధులు.
• 3500 మంది శ్రీవారి సేవకుల ద్వా రా భక్తులకు సేవలు.
• 3000 సీసీ కెమెరాలు కమాండ్ కంట్ రోల్ రూమ్‌తో అనుసంధానం.
• పారిశుద్ధ్యం కోసం 2300 సిబ్బం దితో పాటు, 960 మంది అదనపు సిబ్బంది నియా మకం.
• కల్యాణకట్టలో భక్తుల తలనీలాల సమర్పణకు అందుబాటులో 1150 మంది క్షురకులు.
• గతంలో ఎన్నడూ లేని విధంగా 28 రాష్ట్రాల నుండి వచ్చిన 298 బృం దాల ప్రదర్శనలు.
• గరుడసేవ రోజున 20 రాష్ట్రాల నుం డి వచ్చిన 37 బృందాలు సంప్రదాయ, ఆధ్యాత్మిక కళారూపాల ప్రదర్శన.
• భక్తులకు వైద్య సేవలు అందించేం దుకు 60 డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బంది.
• అత్యవసర వైద్య సేవలు అందించేం దుకు 14 అంబులెన్స్ లు ఏర్పాటు.
ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలె క్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, తిరు పతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, సిఈ శ్ రీ సత్య నారాయణ, తిరుమల ఏఎస్పీ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.








No comments :
Write comments