శ్రీవారి
చిన్నశేష వాహనం – కుటుంబ శ్రే యస్సు
చిన్నశేషుడిని వాసుకి(నాగలోకా నికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతు డు శేషి, ప్రపంచం శేషభూతం. శే షవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుం ది. చిన్నశేష వాహనాన్ని సందర్శి స్తే భక్తులకు కుటుంబ శ్రేయస్ సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హం స వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నా యుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సిం ఘాల్, బోర్డు సభ్యులు, సివి ఎస్వో శ్రీ మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.




No comments :
Write comments