డిసెంబర్
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డి ప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్ రానిక్ డిప్ ద్వారా జారీ చేయను న్నారు.
ఈ టికెట్లు పొందిన వారు సెప్టెం బర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్ నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిం చిన వారికి లక్కీడిప్‌లో టికెట్ లు మంజూరవుతాయి.
22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జి త బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకా ర సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
22న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్ లాట్లకు సంబంధించిన కోటాను సెప్ టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ నుంది.
శ్రీవాణి దర్శన కోటా
డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీ వాణి ట్రస్టు దర్శన టికెట్ల కో టాను 23న ఉదయం 11 గంటలకు విడు దల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కో టా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీ ర్ఘకాలిక వ్యాధులున్నవారు తి రుమల శ్రీవారిని దర్శించుకునేం దుకు వీలుగా ఉచిత ప్రత్యేక ద ర్శనం టోకెన్ల కోటాను సెప్టెం బర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చే యనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికె ట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడు దల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కో టా విడుదల…
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా ను సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్ తారు.
https://ttdevasthanams.ap.gov. in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ లు బుక్ చేసుకోవాలని కోరడమై నది.
.jpg)
No comments :
Write comments