హైదరాబాద్ కు
అదేవిధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్ యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సం స్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ .1.10 కోట్లు విరాళంగా అందించిం ది.
ఈ మేరకు ఆ సంస్థల ఎండీలు శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు, శ్రీ సీ ర్న రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరా వు, శ్రీమతి పొట్టి మాలతి లక్ష్ మీ కుమారిలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్ మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి లకు విరాళం డీడీలను అందజేశారు.
కాగా నర్సారావు పేటకు చెందిన శ్ రీ జె.రామాంజనేయులు శ్రీవేంకటే శ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ .10 లక్షలు విరాళంగా అందించారు.

No comments :
Write comments