4.9.25

టీటీడీ ట్రస్ట్ కు విరాళం donation




గుంటూరుకు చెందిన భక్తుడు శ్రీ ఆలపాటి సురేష్ ఎస్ వి అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. 10,11,111 విరాళం ఇచ్చారు.

దాత బుధవారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి వారి క్యాంప్ కార్యాలయం లో విరాళం డీడీ ని అందజేశారు.

No comments :
Write comments