తిరుపతి
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామా ర్చన నిర్వహించారు. అనంతరం శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్ సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించా రు.
ఉదయం 11.00 గం.ల నుండి 12.30 గం.ల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా ని ర్వహించారు. ఇందులో భాగంగా ఉత్ సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె , చందనం, కొబ్బరినీళ్లు, పలురకా ల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహిం చారు.
తదుపరి సాయంత్రం 5.30 గం.ల నుం డి 6.30 గం.ల వరకు ఉత్సవ మూర్తు లకు తిరువీధి ఉత్సవం, అనంతరం రా త్రి 07.30 గం.ల నుండి 09.30 గం .ల వరకు యాగశాలలో వైదిక కార్యక్ రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ శాత్ తుమొర, వేద శాత్తుమొర చేపడతారు. రాత్రి 9.30 నుండి 10.30 గం.ల వరకు ఉత్సవ మూర్తులు, కుంభం వి మాన ప్రదక్షిణంగా సన్నిధికి వేం చేపు చేస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయంగార్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయంగార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏ.బీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొ న్నారు.


No comments :
Write comments