శ్రీవారి
హంస వాహనం – బ్రహ్మపద ప్రాప్తి
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వా మివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్ తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వా హనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్ షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్ మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభి వర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్ తులలో అహంభావాన్ని తొలగించి జ్ ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్ తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషి స్తున్నాయి.
కాగా, బ్రహ్మోత్సవాలలో మూడో రో జైన శుక్రవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ము త్యపు పందిరి వాహనసేవలు జరుగు తాయి.
ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ శ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నా యుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సిం ఘాల్, పలువురు బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.







No comments :
Write comments