శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్
హనుమంత వాహనం – భగవత్ భక్ తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్ రగణ్యుడు. రామాయణంలో మారుతి స్ థానం అద్వితీయం. చతుర్వేద నిష్ ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసి ద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివా సుని మూపున వహించి దర్శనమిచ్చా రు. గురు శిష్యులైన శ్రీరామ హను మంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్ య ఫలం లభిస్తుంది.
సాయంత్రం 4 నుండి 5 గంటల వర కు స్వర్ణరథంపై శ్రీమలయ ప్ప స్వామివారు భక్తులను కటాక్ షిస్తారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ శ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , పలువురు బోర్డు సభ్యులు, జే ఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ వో శ్రీ మురళి కృష్ణ,
ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.



















No comments :
Write comments