అక్టోబర్ నెలలో తిరుమలలో ని ర్వహించే విశేష పర్వదినాల వి వరాలు :
• అక్టోబర్ 1న శ్రీవారి రథోత్ సవం.
• అక్టోబర్ 2న చక్రస్నానం, ధ్ వజావరోహణం.
• అక్టోబర్ 3న శ్రీవారి బాగ్ సవారి.
• అక్టోబర్ 07న పౌర్ణమి గరుడ సే వ.
• అక్టోబర్15న తిరుమల నంబి ఉత్ సవారంభం.
• అక్టోబర్ 20న శ్రీవారి ఆలయం లో దీపావళి ఆస్థానం.
• అక్టోబర్ 23న భగినీహస్త భో జనం.
• అక్టోబర్ 24న తిరుమలనంబి శా త్తుమొర.
• అక్టోబర్ 25న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.
• అక్టోబర్ 27న మానవాళ మహాము నుల శాత్తుమొర.
• అక్టోబర్ 28న సెనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం.
• అక్టోబర్ 29న తిరుమల శ్రీవా రి పుష్పయాగ మహోత్సవ అంకురా ర్పణ.
• అక్టోబర్ 30న తిరుమల శ్రీ వారి పుఫ్పయాగం.
• అక్టబర్ 31న పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, యాజ్ఞ వల్క్య జయంతి.
.jpg)
No comments :
Write comments