తిరుమల శ్రీ
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి
క్షీరసాగరమథనంలో విలువైన వస్తు వులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీ డన చేరిన వారికి ఆకలిదప్పులుం డవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగు తుంది. ఇతర వృక్షాలు తాము కాచి న ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్ న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుం ది. అటువంటి కల్పవృక్ష వాహనా న్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చా రు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స ర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరు మల శ్రీశ్రీశ్రీ చిన్నజీయ ర్స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్ రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అని ల్‌కుమార్ సింఘాల్, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభా కర్ రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, సి విఎస్వో శ్రీ మురళికృష్ణ, ఇత ర అధికారులు పాల్గొన్నారు.



















No comments :
Write comments