కడప జిల్
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్ యార్చన చేపట్టారు. ఆ తరువాత పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో స్వామివారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరి వార దేవతలకు, విమానప్రాకారా నికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.
కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో పవి త్ర హోమాలు తదితర వైదిక కార్య క్రమాలు నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 07వ తేదీ ఆదివారం పవిత్ర విసర్జనలు, మహా పూర్ణాహూ తి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వి తరణ, విద్వత్ సంభావన నిర్వహిస్ తారు. అనంతరం స్వామివార్లకు, అమ్మవార్లకు వీధి ఉత్సవం నిర్ వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు , అధికారులు పాల్గొన్నారు.
.jpg)
No comments :
Write comments