వార్షిక బ్
మంగళవారం సాయంత్రం తిరుమల ఆస్థా న మండపంలో డిప్యూటేషన్ సిబ్బంది కి అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సం బంధిత ప్రాంతాల్లో ఇప్పటికే వి ధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తో సమన్వయం చేసుకుని, అప్పగించి న బాధ్యతలను సమర్థవంతంగా నిర్ వర్తించాలని కోరారు.
ఈసారి బ్రహ్మోత్సవాలను ఎంతో సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా రూపొం దించామని, నిర్ధిష్ట విధివిధానా లతో పాటు చెక్లిస్ట్లను కూడా సిద్ధం చేశామని, తద్వారా భక్తు ల నుండి సరైన ఫీడ్బ్యాక్ పొందేం దుకు వీలుకలుగుతుందని తెలియజేశా రు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీ రబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీ కృష్ణ, ఇతర అధికారులు, డిప్యూటే షన్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments