భారత గౌ||
ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ఉపరాష్ట్రపతికి అర్చకులు సంప్ రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన ఆలయంలోని ధ్వజస్తం భానికి మొక్కుకుని శ్రీ పద్మా వతి అమ్మవారినిదర్శించుకున్నారు . అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీ డీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం అమ్మవా రి ప్రసాదాలు అందజేసి శేష వస్త్ రంతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రు లు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, శ్రీ అనగాని సత్య ప్రసాద్, చంద్ రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ దివాకర్ రెడ్డి, శ్రీ రామ్ మూర్తి, జిల్లా కలెక్టర్ శ్రీవెం కటేశ్వర్లు, సీవీఎస్వో శ్రీ ము రళీకృష్ణ, తిరుచానూరు ఆలయ డిప్ యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.







No comments :
Write comments