విజయవాడలోని శ్రీ వేంకటేశ్వర
ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, శాంతి హోమం, అష్టోత్తర శత కలశాభిషేకం, పూర్ ణాహుతితో మండలాభిషేకం ఘనంగా ము గిసింది.
సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూ దేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వా మి వారికి శాంతి కళ్యాణం నిర్ వహించనున్నారు.
సాధారణంగా టిటిడి అనుబంధ ఆలయాల్ లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అష్ట బంధన మహా సంప్రోక్షణ నిర్ వహించడం ఆనవాయితీ. ఇందులో భాగం గా ఈ ఏడాది జూలైలో మహా సంప్రోక్ షణ నిర్వహించిన విషయం తెలిసిందే . మహా సంప్రోక్షణ తర్వాత 45 రో జులకు మండలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారు లు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments