11.10.25

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ దర్శన్ శుక్రవారం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం అందించారు.

ఈ మేరకు ఆయన తిరుపతిలోని అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు.

No comments :
Write comments