తిరుపతి శ్
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం లో….
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూ తన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్ చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహిం చనున్నారు.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ….
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7 నుం డి 8 గంటల వరకు దీపావళి ఆస్థా నం నిర్వహించనున్నారు.
దీపావళి సందర్భంగా సోమవారం రా త్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుం డి నూతన వస్త్రాలు, దోశపడి, దీ పాలు తీసుకువచ్చి శ్రీకోదండరా మస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వా హనసేవను టిటిడి రద్దు చేసింది.
శ్రీ వేణుగోపాలస్వామివారి ఆల యంలో.....
కార్వేటినగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో దీపావళి సం దర్భంగా సాయంత్రం 5 గంటలకు దీపా వళి ఆస్థానం నిర్వహించనున్నా రు.
ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీ రుక్మిణి, స త్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవర్లకు స్న పన తిరుమంజనం జరుగనుంది. సా యంత్రం 5 నుండి 6.30 గంటల వర కు తిరువీధి ఉత్సవం నిర్వహిం చనున్నారు.
.jpg)
No comments :
Write comments