పవిత్రమైన
అక్టోబరు 22 నుంచి 23వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివా రి హోమం, అక్టోబరు 24 నుండి 26వ తేదీ వరకు శ్రీసుబ్రమణ్ యస్వామివారి హోమం, అక్టోబరు 27న శ్రీదక్షిణామూర్తి స్వామివా రి హోమం, అక్టోబరు 28న శ్రీ నవగ్రహ హో మం జరుగనున్నాయి.
అదేవిధంగా అక్టోబరు 29న శ్రీకా లభైరవ స్వామివారి హోమం, అక్టో బరు 30 నుంచి నవంబరు 7వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహో మం(చండీహోమం), నవంబరు 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), న వంబరు 19న ధర్మశాస్త్ర హోమం, నవంబరు 20న శ్రీచండికేశ్వరస్ వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం ని ర్వహించనున్నారు.
గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చె ల్లించి ఒక రోజు హోమంలో పాల్గొ నవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం , ఒక రవికె, అన్నప్రసాదం అందజే స్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృ హస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్ త్రధారణలో రావాల్సి ఉంటుంది.
ఈ హోమాల్లో భాగంగా అక్టోబరు 27న శ్రీ వళ్లి దేవసేన సమేత శ్ రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం , నవంబరు 18న మాస శివరాత్రి నా డు శ్రీ శివపార్వతుల కల్యాణోత్ సవం జరుగనున్నాయి. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక్కో కల్యాణంలో పాల్ గొనవచ్చు.
హోమ మహోత్సవాలకు విశేష ఆదరణ :
శ్రీ కపిలేశ్వరాలయంలో టీటీడీ ని ర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్ తోంది. 2012వ సంవత్సరంలో ఈ హోమాలను టీ టీడీ ప్రారంభించింది. ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తు ల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోం ది. ఈ హోమాలను సొంతంగా చేయించు కోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో భక్తుల సౌకర్యార్థం సా మూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్ వహిస్తోంది.
.jpg)
No comments :
Write comments