టీటీడీ రవాణా
ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జీ ఎం శ్రీ శేషారెడ్డి, డీఎం శ్రీ మతి లక్ష్మీ ప్రసన్న, పలువురు విభాగాధిపతులు, తిరుపతి-తిరుమల డిఐ లు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్ నారు.
ఈ సందర్భంగా టీటీడీ రవాణా విభా గం లోని దాదాపు 340 వాహనాలు, 90 ద్విచక్ర వాహనాలకు వివిధ పు ష్పాలు, తోరణాలతో అలంకరించి ఆయు ధపూజను ఘనంగా నిర్వహించారు.
శ్రీవారి నమూనా విగ్రహానికి పూ జలు నిర్వహించిన అనంతరం ప్రసాదా లు పంపిణీ చేశారు.




No comments :
Write comments