శ్రీవారి సా
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తులు పుష్కరిణిలోకి ప్ర వేశించేందుకు, తిరిగి వెలుపలి కి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిటిడి అధికారులు, విజిలెన్స్, పోలీసులు సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఉదయం 6 గం టల నుండి 9 గంటల మధ్య శ్రీదే వి, భూదేవి సమేత శ్రీ మలయప్ పస్వామివారి ఉత్సవమూర్తులకు , చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్ వహిస్తామని తెలిపారు.
చక్రస్నానం రోజున రోజంతా పవిత్ ర ఘడియలు ఉంటాయని భక్తులు ఎప్పు డైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని ఈవో విజ్ఞప్తి చే శారు. పుష్కరిణి ప్రాంతంలో నిర్ దేశించిన గేట్ల ద్వారా ప్రవేశిం చాలని, భక్తులు సంయమనం పాటించి టిటిడికి సహకరించాలన్నారు. టి టిడి సూచించిన నిబంధనల మేరకు గ్ యాలరీలలోని భక్తులు దశలవారీగా పుష్కరిణిలోకి ప్రవేశించేలని కో రారు.
చక్రస్నానం సందర్భంగా 1,000 మం ది పోలీసులు, 1300 మంది టిటిడి విజిలెన్స్ వి భాగం ఆధ్వర్యంలో, ఎన్.డి.ఆర్. ఎఫ్, ఫైర్, తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్ట చర్యలు చే పట్టినట్లు తెలిపారు.
పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పుష్కరిణిలో ఈతగాళ్ లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్ఇడి స్క్రీ న్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి సిఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.







No comments :
Write comments