శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్ సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీ గురువారం శ్రీవారి పుష్ కరిణిలో చక్రస్నానం శాస్త్రో క్తంగా నిర్వహించేందుకు విస్తృ త ఏర్పాట్లు చేశాం.
- ఉదయం 6 నుండి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూ ర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, చక్రస్నా నం నిర్వహిస్తారు.
- టిటిడి అధికారులు, విజిలెన్స్ , పోలీసులు సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేపట్టాం.
- భక్తులు పుష్కరిణిలోకి ప్ర వేశించేందుకు, తిరిగి వెలుపలి కి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేశాం.
- పుష్కరిణిలో ఎటువంటి ఇబ్బందు లు రాకుండా పుష్కరిణిలో ఈతగాళ్ లను, బోట్లను అందుబాటులో ఉంచాం .
- చక్రస్నానం సందర్భంగా 1,000 మంది పోలీసులు, 1300 మంది టిటిడి విజిలెన్స్ వి భాగం ఆధ్వర్యంలో, ఎన్.డి.ఆర్. ఎఫ్, ఫైర్, స్మిమ్మింగ్ తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్ టమైన భద్రతా ఏర్పాట్లు చేప ట్టాం.
- టిటిడి సూచించిన నిబంధనల మే రకు గ్యాలరీలలోని భక్తులను దశలవారీగా పుష్కరిణిలోకి అనుమ తిస్తాం.
- పుష్కరిణిలోనికి నిర్దేశించి న గేట్ల ద్వారా మాత్రమే ప్రవే శించాలని, భక్తులు సంయమనం పాటిం చి టిటిడికి సహకరించాలని విజ్ ఞప్తి చేస్తున్నాం.
• భక్తులు శ్రీవారి చక్రస్నానం వీక్షించేందుకు ఆలయ నాలుగు మా డవీధుల్లో 23, పుష్కరిణిలో 4, మొత్తం 27 ఎల్ ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశాం.
- భక్తుల సౌలభ్యం కొరకు అవ సరమైన సమాచారం అందించేందుకు పుష్కరిణి సమీపంలోని రథం వ ద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం .
- చక్రస్నానాన్ని భక్తులు వీ క్షించేందుకు వీలుగా ఆలయ పరిసరా ల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పా టు చేశాం.
- చక్రస్నానం రోజుAన రోజంతా పవిత్ ర ఘడియలు ఉంటాయి. కనుక భక్తు లు ఈ రోజంతా ఎప్పుడైనా పుష్కరి ణిలో స్నానం చేయవచ్చని ఈ సందర్ బంగా భక్తులందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.

No comments :
Write comments