తిరుపతి శ్
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం లో….
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూ తన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్ చి శ్రీవారికి సమర్పించారు.. అనంతరం దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పె ద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ ఏఈఓ శ్రీ ఏబీఎన్ చౌదరి, సూపరింటెండెం ట్ శ్రీ చిరంజీవి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ….
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7 నుం డి 8 గంటల వరకు దీపావళి ఆస్థా నం ఘనంగా నిర్వహించారు.
దీపావళి సందర్భంగా సోమవారం రా త్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుం డి నూతన వస్త్రాలు, దోశపడి, దీ పాలు తీసుకువచ్చి శ్రీకోదండరా మస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వా హనసేవను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తు లు పాల్గొన్నారు.
శ్రీ వేణుగోపాలస్వామివారి ఆల యంలో.....
కార్వేటినగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో దీపావళి సం దర్భంగా సాయంత్రం 5 గంటలకు దీపా వళి ఆస్థానం శాస్త్రవేత్తంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీ రుక్మిణి, స త్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవర్లకు స్న పన తిరుమంజనం నిర్వహించారు ఇం దులో స్వామి, అమ్మవార్ల ఉత్సవా లకు పాలు, పెరుగు, తేనె, కొబ్ బరి నీళ్లు, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు.. సాయం త్రం 5 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారు లు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్ యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments