తిరుమల శ్రీ
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రా లుగా వర్ణిస్తున్నాయి. అందువల్ ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్ మ ఇంద్రియాలను నియమించే నియామకు డు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదో షాలకు దూరంగా ఉండాలని, నామ సంకీ ర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.
కాగా, బ్రహ్మోత్సవాల్లో చివ రి రోజైన గురువారం ఉదయం 6 నుం డి 9 గంటల వరకు స్వామిపుష్క రిణిలో స్నపన తిరుమంజనం, చ క్రస్నానం నిర్వహిస్తారు. రా త్రి 8.30 నుండి 10 గంటల వర కు ధ్వజావరోహణం జరుగనుంది.
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరు మల శ్రీశ్రీశ్రీ చిన్నజీయ ర్స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్ రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అని ల్‌కుమార్ సింఘాల్, పలువురు బో ర్డు సభ్యులు, సివిఎస్వో శ్రీ మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.






No comments :
Write comments