నాగుల చవితి
సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథుని కి నివాస భూమిగా, తల్పంగా, సిం హాసనంగా స్వామివారికి విశేష సే వలందించినట్లు పురాణాలు చెబుతు న్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తు త్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్ య పూజలు అందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ ణావతారంలో బలరామునిగా స్వామివా రికి అత్యంత సన్నిహితునిగా వ్ యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠం లోని నిత్యసూరులలో ఆద్యుడు.
ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తు లకు అభయమివ్వడమే కాకుండా శరణా గతి ప్రపత్తిని సాక్షాత్కరింపజే స్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చాడు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ చినజీయర్ స్వామి, రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నా యుడు, వీజీవో శ్రీ సురేంద్ర, పే ష్కార్ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



No comments :
Write comments