శ్రీవారి
టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరి షత్ ముద్రించిన శ్రీ వెంకటేశ్ వర సుప్రభాతం, శ్రీ శ్రీనివాసు ని దివ్య కథ, భజగోవిందం, శ్రీ శంకరాచార్య కృత స్తోత్రములు, వి ష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం, శ్రీ మద్ భగవద్గీత, రథసప్తమి, మహాశి వరాత్రి, కార్తీక వైభవం తదితర పుస్తకాలను భక్తులకు ఉచితంగా అం దిస్తారు.
ఈ సందర్భంగా చంద్రప్రభ వాహనం సే వకు వచ్చిన భక్తులకు టిటిడి ఛై ర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పుస్ తక ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిటిడి బోర్డు సభ్యులు,
హెచ్డిపిపి సెక్రటరీ శ్రీ శ్రీ రాం రఘునాథ్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments