శ్రీనివాసమం
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూ దేవి సమేత శ్రీ కల్యాణ వేంకటే శ్వరస్వామివార్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమా ల్లో భాగంగా పుణ్యాహవచనం, పం చగవ్యారాధన, రక్షాబంధనం, అన్నప్ రానాయానం నిర్వహించారు. ఆ తరు వాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూ ర్తులకు స్నపన తిరుమంజనం జరిగిం ది. ఇందులో భాగంగా పాలు, పెరుగు , తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశా రు.
అనంతరం సాయంత్రం 5 గంటలకు స్ వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తు లకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్ రమాలు నిర్వహించి పవిత్ర ప్రతి ష్ట నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యే కశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ తి వరలక్ష్మి, సూపరింటెండెం ట్ శ్రీ రాజ్‌కుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





No comments :
Write comments