తిరుచానూరు
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నవంబర్ 15 లో పు ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత అను భవాలను దృష్టిలో పెట్టుకుని భక్ తుల రద్దీ నేపథ్యంలో ముందస్తు గా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్ టాలన్నారు. చలువపందిళ్లు, రంగో ళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను సకా లంలో పూర్తి చేయాలన్నారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్ టాలన్నారు. వాహనసేవల్లో పాల్గొ నే ఇతర రాష్ట్రాల కళాబృందాల జా బితాను సిద్ధం చేయాలన్నారు. శు క్రవారపు తోటలో పుష్పప్రదర్శనశా లతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలం కరణలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి అన్ నప్రసాదాలను తయారు చేసుకోవాలన్ నారు.
భక్తులకు సరిపడా తాత్కాలిక, మొ బైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని జెఈవో సూచించారు. భక్ తులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బం దితోపాటు అంబులెన్సులు, మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. టీ టీడీ నిఘా, భద్రతా అధికారులు స్ థానిక పోలీసులతో సమన్వయం చేసుకు ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమితీర్థం రో జున భక్తుల రద్దీని క్రమబద్ధీ కరించేందుకు, పారిశుద్ధ్యం పను లకు అదనపు సిబ్బందిని నియమించు కోవాలన్నారు.
పంచమితీర్థం రోజున విశేషంగా వచ్ చే భక్తుల వాహనాల పార్కింగ్ కో సం పూడి రోడ్డు, మార్కెట్ యార్ డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా భక్తు లు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, పూడి వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్ నారు. పుష్కరిణిలోకి వెళ్లేందు కు, తిరిగి వెలుపలికి వచ్చేందు కు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలన్నారు.
టిటిడి జేఈవో అధికారులతో కలిసి పద్మసరోవరం, నాలుగు మాడ వీధులు, తోళ్ళప్ప గార్డెన్స్, ఫ్రైడే గార్డెన్స్, ఎగ్జిబిషన్ ప్రాంతం , ఉద్యానవన ప్రదర్శన శాల, జిల్ లా పరిషత్ హైస్కూల్, పూడి హోల్ డింగ్ పాయింట్, నవజీవన్ ప్రాం తాలను పరిశీలించారు.
ఈ సమావేశంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, శ్రీ సెల్వం, ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ జగదీశ్వర్ రెడ్డి, గార్డె న్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్ రీనివాసులు, అడిషనల్ హెల్త్ ఆఫీ సర్ శ్రీ సునీల్, సీఎంవో శ్రీ మతి నర్మద, ఏవీఎస్వో శ్రీ రాధా కృష్ణ , అర్చకులు శ్రీ బాబు స్ వామి, తదితర అధికారులు, ఆలయ సి బ్బంది పాల్గొన్నారు.






No comments :
Write comments