20.11.25

అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు 10 రోజుల పాటు రద్దు homam tickets




వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

No comments :
Write comments