30.11.25

డిసెంబ‌రు 3న శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం karthika deepostsavam




తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో డిసెంబ‌రు 3 తేదీ కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం కృత్తికా దీపోత్సవం జ‌రుగ‌నుంది.


 సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వ‌ర‌కు దీపారాధ‌న‌కృత్తికా దీపోత్స‌వం నిర్వ‌హిస్తారుముందుగా గర్భాలయంలోతరువాత ఆలయ శిఖరంపైన దీపారాధన చేస్తారురాత్రి 7.30 గంటలకు పుష్కరిణి వద్ద జ్వాలాతోరణం ఏర్పాటుచేస్తారు.


No comments :
Write comments