తిరుచానూరు శ్
10 పరదాలు అమ్మవారికి బహుకరణ:
హైదరాబాద్ కు చెందిన శ్రీ స్వర్ ణకుమార్ రెడ్డి ప్రతినిధులు అమ్ మవారి ఆలయంలో మంగళవారం 7 పరదా లను, అదేవిధంగా తిరుపతికి చెందిన శ్ రీ మణి 3 పరదాలను డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, అర్చకులు శ్రీ బాబు స్వామికి దాత అందజేశారు. అమ్మవారి గర్భా లయంలో పరదాలను అలంకరించనున్నారు .
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, తిరు పతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సు బ్బరాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దే వరాజులు, ఏవీఎస్వో శ్రీ ఎం. రా ధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ రమేశ్, ఆలయ ఇన్పెక్టర్లు శ్రీ చలపతి, సుబ్బరాయుడు తది తరులు పాల్గొన్నారు.
వాహన సేవల వివరాలు, సమయం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలలో విహరిం చి భక్తులను ఆశీర్వదించనున్నారు . బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సే వలను టీటీడీ రద్దు చేసింది.
• 17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం
• 18-11-2025 (మంగళ వారం) పెద్దశేషవాహనం హంసవాహనం
• 19-11-2025 (బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
• 20 -11-2025 (గురువారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
• 21 -11-2025 (శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
• 22-11-2025 (శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం
• 23-11-2025 (ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
• 24-11-2025 (సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం
• 25-11-2025 (మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
- నవంబర్ 26న పుష్పయాగం.




No comments :
Write comments