తిరుమలలోని అన్
పద్మావతి విశ్రాంతి గృహంలోని సమావేశ మందిరంలో ఆయన గురువారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్ వహించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
- ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్దే శిత ప్రమాణాలకు అనుగుణంగా టీటీ డీకి బియ్యం సరఫరా అయ్యేలా చర్ యలు. తద్వారా టీటీడీకి మరింత రు చికరమైన అన్న ప్రసాదాలు అందించేం దుకు అవకాశం.
- బియ్యం శాంపిల్ ను తీసుకుని ఉడికించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే అన్ న ప్రసాద వినియోగానికి అనుమతిం చాలని సంబంధిత అధికారులకు ఆదేశం .
- రైస్ మిల్లర్లు బియ్యం సరఫరా పై నెలవారీ షెడ్యూల్ టీటీడీ అధి కారులకు అందజేయాలి. తద్వారా అధి కారులు భక్తుల అవసరాల మేరకు ప్ రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసు కునే అవకాశం.
- టీటీడీలో ప్రతిరోజూ తిరుమల, తిరుచానూరుతో పాటు ఇతర స్థానిక ఆలయాల్లో ప్రసాదాల తయారీకి 20 వేల కేజీల బియ్యం వినియోగం.
- టీటీడీకి 60:40 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ నుండి రైస్ మిల్ లర్ల బియ్యం సరఫరా.
- ప్రతినెలా రైస్ మిల్లర్లతో వర్చువల్ సమావేశం, మూడు నెలలకు ఒకసారి నేరుగా సమావేశం నిర్వహిం చాలని అధికారులకు ఆదేశం.
- శ్రీవారి సేవకుల ద్వారా ఇకపై ప్రతి నెలా అన్న ప్రసాదం నాణ్ యతపై సర్వే. భక్తుల అభిప్రాయా లను అనుసరించి బియ్యం నాణ్యత పెం చేలా చర్యలు.
టీటీడీలో కోల్డ్ స్టోరేజ్ అభివృ ద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటే షన్
రైస్ మిల్లర్లతో సమావేశం అనంతరం గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఇన్ ఫ్ రా సంస్థ ప్రతినిధులు టీటీడీ లో ని కోల్డ్ స్టోరేజ్ విభాగం ఆధ్ వు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేసే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై అధ్యయనం చేయడంతో పాటు స్ టేట్ వేర్ హౌజ్ కార్పోరేషన్, ఫు డ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎఫ్టీఆర్ ఐ సహకారంతో టీటీడీలో సరుకుల ని ల్వపై మరింత మెరుగైన సౌకర్యాలు రూప కల్పనకు ప్రణాళికలు రూపొందిం చాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అన్న ప్రసాదం డిప్ యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వేర్ హౌజ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పద్ మావతి, ప్రొక్యూర్ మెంట్ విభాగా ధిపతి శ్రీ ఉమా శంకర్, శ్రీవారి ఆలయ పోటు ఏఈవో మునిరత్నం, క్యా టరింగ్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ శా స్త్రి, ఇతర అధికారులు పాల్గొన్ నారు.

No comments :
Write comments