15.12.25

డిసెంబరు 17న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 137వ జ‌యంతి sri sadhu subramanya sastry




టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టులు,  అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 17 తేదీన తిరుపతిలోని న్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 137 జ‌యంతి కార్యక్రమాలు జరగనున్నాయి.


 సందర్భంగా ముందుగా ఉదయం 9 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం ఉంటుందిఅనంత‌రం సాయంత్రం గంటలకు అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి జ‌యంతి సందర్భంగా సభా కార్యక్రమం నిర్వహిస్తారు.


No comments :
Write comments