20.12.25

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన శ్రీ హిమశ్రియ దంతు అనే భక్తురాలు టీటీడీ స్విమ్స్ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


అదేవిధంగా ఫ్లాష్ లైన్ ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.


 మేరకు వారి ప్రతినిధి శ్రీ కుప్పాల నీలేష్ కుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.


No comments :
Write comments